DDO DECLARATION LETTER FOR IT 2024-25
Submission of Income Tax Details & Proof of savings for the Financial Year 2024-2025 of the employees for whom salary is drawn in February-2025 month Bill.
మీరు తప్పక ఎంప్లాయిస్ ఇన్కమ్ టాక్స్ ఫామ్స్ తో పాటీ క్రింద ఇవ్వబడిన డిడిఓ డిక్లరేషన్ ఫామ్ తప్పక ఇంట్లో చేయవలెను. ఒకవేళ మీరు డిడిఓ డిక్లరేషన్ లెటర్ మరిచిన యెడల ట్రెజరీ వారు బిల్ ను రిజెక్ట్ చేసే అవకాశం ఉన్నది.
గమనిక: మీరు కచ్చితంగా శాలరీ బిల్ చేయకమునుపే తయారు చేయబడిన ఎంప్లాయిస్ ఐటీ ఫారంస్ ఒకసారి ట్రెజరీలో సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ వద్దకు తీసుకువెళ్లి జత చేయబడిన ఎంప్లాయిస్ ఐటీ ఫారములు అన్ని వారు పరిశీలించుటకు తీసుకొని వెళ్లగలరు. ఒకవేళ ఏవైనా ఎంప్లాయిస్ ఫారమ్స్ లో మిస్టేక్స్ ఉంటే బిల్డింగ్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కనుక శాలరీ బిల్ చేయకమునుపే ఎంప్లాయిస్ ఐటి ఫారంస్ ను వారి వద్దకు తీసుకువెళ్లవలసినదిగా మనవి.
Download from the given link:
Thanks ..! Please be connected with us for more info..