సర్వీస్ రిజిస్టర్ లో జాయినింగ్ ఎంట్రీస్ మరియు ఇతర ఎంట్రీస్
మొదటి సారిగా సర్వీస్ లో చేరినప్పుడు సర్వీస్ బుక్ లో ఎలా బేసిక్ డీటైల్స్, ఫింగర్ ప్రింట్స్ మరియు ఇతర వివరములు ఎలా ఎంట్రీ చేయాలో స్పష్టముగా క్రింద ఇవ్వబడిన PDF Nu download చేసుకోండి.
అంతేగాకుండా ఇతర ప్రాముఖ్యమైన ఎంట్రీస్ అనగా APGLI ఎంట్రీ, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, EHS, GIS, కామ్యూటెడ్ లీవ్, ఆఫ్ ఫె లీవ్, ఎర్మిడ్ లీవ్, EOL, మెడికల్ రీయంబర్స్మెంట్ ఎంట్రీ ఇలా అనేక రకాల ఎంట్రీస్ కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఎంట్రీస్ సర్వీస్ రిజిస్టర్ లో ఇవ్వగలరు
Download from the Links
Thanks ..! Please be connected with us for more info..