మినిస్ట్రీయల్ ఎంప్లాయ్ ID కార్డ్ జనరేటర్
ప్రభుత్వ గుర్తింపు కార్డు జెనరేటర్
Government ID Card Generator
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వము లో పని చేస్తున్న ఉద్యోగుల ID Card ను మీ అవసరాల ననుసరించి ఆటోమేటిక్ గా మీ వివరాలను ఎంటర్ చేసినట్లైతే మీ ID Card ఆటోమాటిక్ వివరాలను తీసుకొని మీకు ID Card ను అందిస్తుంది. మీకు PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసి మీ DDO గారితో సైన్ చేయించి ల్యామినేషన్ చేసుకొనండి.
గమనిక: మీ సమాచారము www.apme.in ఏ మాత్రమూ సేకరించదు అని తెలియజేస్తూన్నాము.
ID కార్డు ప్రివ్యూ / ID Card Preview
ముందు వైపు / Front Side
GOVERNMENT OF ANDHRA PRADESH
RURAL DEVELOPMENT DEPARTMENT
EMPLOYEE ID CARD
Name:
Father Name:
Emp ID:
Designation:
Place of Working:
Blood Group:
Passport
Photo
(25x30mm)
Photo
(25x30mm)
వెనుక వైపు / Back Side
GOVERNMENT OF ANDHRA PRADESH
Employee Address:
Signature of Issuing Authority
If this ID card is found, please return to the nearest government office


GSWS Sachivalayam employees ki option eivvandi sir / madam.
ReplyDeleteసార్,
ReplyDeleteనమస్తే, అంత బాగుంది. సార్ చిన్న కరెక్షన్ designation చోట others అని పెడితే అందరికి ఉపయోగం ఉంటుంది సార్ ప్లీజ్ కరెక్ట్ చేయండి ప్లీజ్ 🙏
సార్., ఆప్షన్ ఎనేబుల్ చేసాము . ఒక్క సరి ట్రై చేయండి. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటె మెసేజ్ చేయండి. థ్యాంక్యూ..!
DeleteOthers అని కాకుండా మీకు సంభందించిన డిపార్టుమెంటు వివరాలు ఇచ్చినట్లయితే ఆ డిపార్టుమెంటు కు సంభందించిన ID కార్డు ప్రిపేర్ చేస్తాము.
Delete