వైద్యపరమైన వైఫల్యం కారణంగా ఉద్యోగ విరమణ చేసిన లేదా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ లేదా అనారోగ్య కారణముగా అకస్మాత్తుగా చనిపోయిన ఉద్యోగి యొక్క బార్య / భర్త / పిల్లలు
సానుభూతితో కూడిన కారుణ్య నియామకాలు పొందవచ్చు. కారుణ్య నియామకము పొందుటకు కావలసిన ముఖ్యమైన పత్రాలను క్రింద ఇవ్వబడినవి.
GOVERNMENT EMPLOYEES DEPENDENTS WHO PASSED AWAY OR RETIRED DUE TO MEDICAL INVALIDATION CAN RECEIVE COMPASSIONATE APPOINTMENTS
S. NO. | DOCUMENT NAME |
---|---|
1 | DEATH CERTIFICATE OF DECEASED |
2 | AFFIDAVIT CERTIFICATE (NO OBJECTION CERTIFICATE) |
3 | INDIVIDUAL APPLICATION |
4 | FAMILY MEMBERS CERTIFICATE |
5 | EMPLOYMENT CARD |
6 | QUALIFICATION CERTIFICATE |
7 | S. S. C AND QUALIFICATION CERTIFICATES (STUDY CERTIFICATES) |
8 | BONAFIDE CERTIFICATE |
9 | NO EARNING CERTIFICATE |
10 | RESIDENTIAL CERTIFICATE |
11 | CASTE AND INCOME CERTIFICATE (OTHER THAN OC) |
12 | NO PROPERTY CERTIFICATE |
13 | FINANCIAL STATUS CERTIFICATE (BY RDO) |
Thanks ..! Please be connected with us for more info..