APPOINTMENTS AND COMMUNUAL ROSTER (అపాయింట్మెంట్స్ - కమ్మ్యునల్ రోస్టర్)

AP Ministerial Employees
0

 APPOINTMENTS AND COMMUNUAL ROSTER 

 (అపాయింట్మెంట్స్  - కమ్మ్యునల్ రోస్టర్

 

గ్రూప్ జనరల్ మహిళలు
 ఓపెన్ కాంపిటీషన్ (50)
3,5,9,11,13,15,21,26,28,31,32,
37,40,42,46,48,51,53,56,57,61,
63,67,73,76,18,82,86,88,92,98,100
- మొత్తము : 33
1,6,12,17,23,30,34,38,50,55,
59,64,71,78,84,90,96 
- మొత్తము :  17
షెడ్యుల్ కులములు (15)7,16,27,41,52,62,72,77,91,97             
- మొత్తము : 10 
2,22,47,66,87
- మొత్తము : 5
షెడ్యుల్ తరగతులు (6)25,33,75,83
-మొత్తము : 4
8,58
- మొత్తము : 2
వెనుకబడిన తరగతులు (29) --
గ్రూప్ - ఏ (7) 20,26,54,70,79
- మొత్తము : 5
4,45
మొత్తము :  2
గ్రూప్ - బి (10)24,35,60,74,85,95
- మొత్తము : 6
10,49,81,99
- మొత్తము : 4
గ్రూప్ - సి (1)14
-  మొత్తము : 1
-
గ్రూప్ - డి (7)39,43,68,89,93
- మొత్తము :  5
18,64
- మొత్తము :  2
గ్రూప్ - ఇ (4)44,69
 - మొత్తము : 02
19,94
- మొత్తము : 2
                                   
    

              పై వానిలో 12, 37 పాయింట్లు మాజీ సైనిక ఉద్యోగులకు కేటాయించబడినవి. 
  • వారు లేనిచో ఖాళీలు కొనసాగుతాయి. ప్రేత్యేక నియామక ప్రక్రియ  ద్వారా వాటిని బర్తి చేస్తారు. అదే విధముగా 6, 31, 56, పాయింట్లు వికలాంగులకు కేటాయించబడతాయి. వారికి లభించినప్పుడు ఈ కేటాయింపు 3 సం|| ల వరకు కొనసాగించబడుతుంది. అటుపై అది ఓపెన్ కాంపిటీషన్ కు  చెందుతుంది. ప్రతి 3వ సైకిలోకి 14 వ పాయింటు బిసి (సి) మహిళకు కేటాయించబడుతుంది.
  • పై 100 పాయింట్ల రోస్టరు ప్రతి కేదరుకు వేర్వేరుగా వర్తిస్తుంది. తగిన అభ్యర్థిని మెరిట్  లిస్ట్ నుండి  ఎంపిక చేసి  రోస్టర్ పాయింట్లును  క్రమ పద్దతిలో నింపాలి. (మెమో. నం. 42005/ సర్వీసు-డి/2002  జిఎడి తేది. 18.09.2002)
  • లోకల్ మరియు నాన్ లోకల్ తో  కూడిన "ఓపెన్ క్యాటగిరి " క్రింద మొత్తం ఖాళీలలో 20% కేటాయించగా మిగిలిన 80% లోకల్ అభ్యర్థులకు కేటాయించడం జరుగుతుంది. 
  • ఒక రిక్రూట్మెంట్ లో జరిగిన నియామకాలలో చివరి రోస్టర్ పాయింట్ నుండి  రిక్రూట్మెంట్ కు సెలక్సన్ లిస్టు తాయారు చేయబడుతుంది.
  • ఓపెన్ కాంపిటీషన్ కు షెడ్యుల్ కులాలు, జాతులు , వెనకబడిన తరగతుల వారికి కేరాయించబడిన ఖాళీలను వారితోనే నింపాలి. వారిలో అర్హులైన అభ్యర్థులు లేనప్పుడు ఖాళీలు అలాగే కొనసాగుతాయి. అయితే ప్రభుత్వ అనుమతితో ఓపెన్  కాంపిటీషన్ అభ్యర్థులకు  వాటిని కేతాయిన్చావచ్చును.. అందుకు సమానమైన ఖాళీలను తదుపరి నియామాకాలలో వారికి కేటాయించాలి .

Post a Comment

0Comments

Thanks ..! Please be connected with us for more info..

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!