AAS Bill Software PRC 2022 - Automatic Advancement Scheme Bill Preparation Excel Software in PRC 2022

AP Ministerial Employees
0


Bill Software - PRC 2022 - Automatic Advancement Scheme Bill Preparation Excel Software as per PRC 2022

AAS బిల్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ - ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్చీం బిల్ 2022 ప్రకారము 

AAS సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకొని క్రింద విధముగా చేయగలరు.

  • excel సాఫ్ట్వేర్ ను ఓపెన్ చేసి. 
  • సంభందించిన డేటా ను ఎంటర్ చేయండి. 
  • మోతము 7 సెక్షన్స్ లో డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది.
  • మీ వ్యక్తివత వివరములను ఎంటర్ చేయండి.
  • డిపార్టుమెంటు టెస్ట్ యొక్క వివరములు నమోదు చేయండి.
  • సర్వీస్ వివరములను నమోదు చేయండి. ( 6/12/18/24 సంవత్సరములు) 
  • బేసిక్ పే  మరియు స్కేల్ అఫ్ పే వివరములను నమోదు చేయండి.
  • ట్రాన్స్ఫర్ వివరములు మరియు HRA నమోదు చేయండి. 
  • DDO & STO వివరములను నమోదు చేయండి.
  • పెరిగిన ఇంక్రిమెంట్ వివరములను నమోదు చేయండి 
  • పైవన్ని నమోదు చేసిన తరువాత ఒక్క కాపీ  ప్రింట్ తీసుకొని అరియర్స్ బిల్ ప్రాసెస్ చేసి ఆన్లైన్ లో సబ్మిట్ చేయగలరు    


Download the AP PRC 2022 AAS Arrear Bill Excel Software Below:

 👉AAS ( 6-12-18-24 years Scale) Software C.Ramanjaneyulu 11-02-2021


 

Post a Comment

0Comments

Thanks ..! Please be connected with us for more info..

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!