DTA సూచనలు – Retirement Benefits Processing System (RBPS)
NIDHI Platform ద్వారా రిటైర్మెంట్ ప్రయోజనాల ప్రాసెసింగ్
📄 RBPS లో అప్లికేషన్ ప్రాసెస్ చేయుటకు తప్పనిసరి పత్రాలు
SR అప్డేషన్
HRMS / CFMS డేటాతో సరిపోల్చి Service Register అప్డేట్ చేయాలి
నామినేషన్లు
DCRG / Commutation / GPF / APGLI / GIS / EEL / Death Relief / Life Time Arrears మొదలైన వాటికి నామినేషన్ నమోదు చేయాలి
కుటుంబ సభ్యుల డిక్లరేషన్
Biometric Authentication తో Family Members వివరాలు నమోదు చేయాలి
హోమ్ టౌన్ డిక్లరేషన్
సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్
కాలానుగుణంగా Service Verification చేయించుకోవాలి
GIS ఎంట్రీ సర్టిఫికేట్
లీవ్ ఎంట్రీలు
ఇప్పటి వరకు ఉన్న సెలవుల వివరాలు పూర్తిగా నమోదు చేయాలి
ఇతర అవసరమైన ఎంట్రీలు
అవసరమైతే మిగతా వివరాలు కూడా అప్డేట్ చేయాలి
⚠️
ముఖ్య గమనిక
పెన్షన్ ప్రాసెసింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు
రిటైర్మెంట్‌కు ముందుగానే అన్ని వివరాలు పరిశీలించి సరిచేయాలి.

Thanks ..! Please be connected with us for more info..