Mid Meals Daily Student Attendance

AP Ministerial Employees
0


/income-tax-slabs-financial-year-2025-26


Mid Meals Daily Student Attendance

Mid Meals Daily Student Attendance

Download PDF

Note: ఇవ్వబడిన PDF డాక్యుమెంట్ ను కేవలము "లీగల్ సైజు పేపర్" మీద మాత్రమే ప్రింట్ ఇవ్వగలరు. A4 సైజు పేపర్ లో ప్రింట్ చేస్తే డాక్యుమెంట్ పూర్తిగా రాదు;

హై స్కూల్ లో నిత్యము అవసరమైన Mid-Day-Meals స్టూడెంట్ డైలీ అటెండెన్స్ 1 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు రైస్, ఎగ్, చిక్కీ మరియు రాగి జాగెరి వేరుగా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. చాల హై స్కూల్స్ 1 వ తరగతి నుంచి 10 వ తరగతి అప్గ్రేడ్ అయ్యాయి. మనకు అందుబాటులో ఉన్న రేగిస్తేర్స్ లో కేవలము 1 వ తరగతి నుంచి 5 వ తరగతి వరకు లేదా 6 వ తరగతి నుంచి 10 వ తరగతి ఫార్మాట్ లలో దొరుకుతాయి. కాని కొన్ని ప్రదేశాలలో 1 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు రిజిస్టర్ దొరకని వారికి చక్కగా పై డాక్యుమెంట్ లీగల్ సైజులో ప్రింట్ చేసి వాడుకోవచ్చు. ;

Post a Comment

0Comments

Thanks ..! Please be connected with us for more info..

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!