GOOGLE INPUT TOOLS - TELUGU - SOFTWARE FOR OFFICE USE

AP Ministerial Employees
0



 GOOGLE INPUT TOOLS - TELUGU - SOFTWARE

ALL INDIAN LANGUAGES SUPPORTED FOR OFFICES

        ఆయా గవర్నమెంట్ ఆఫీసుస్ లో పనిచేయు మినిస్ట్రీయల్ ఎంప్లాయిస్ కు అనూ తెలుగు సాఫ్ట్వేర్ అవసరత లేకుండా గూగుల్ ఇన్పుట్ టూల్స్ ద్వార మీ కంప్యూటర్ లో సులభముగా ఇన్స్టాల్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు.

  • WIN + SPACE BAR ఈ రెండు బటన్ లను ఒకేసారి ప్రెస్ చేయటము వలన తెలుగు మోడ్ లోకి మారుతుంది. దీని ద్వార మీరు ఇంగ్లీష్ లో టైపు చేసిన ఆ పదము సులభముగా తెలుగు లోనికి మారుతుంది. 

మీరు తెలుగు ఫాంట్స్ ఒకేలాంటి ఫాంట్ స్టైల్ ఉందని భాధపడకుండా సింగల్ క్లిక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొనిన మీకు నచ్చిన ఫాంట్ ను ఎంచుకొనవచ్చు. ప్రింట్ చేసుకోవటానికి కూడా చక్కగా కనిపించేలా తయారు చేయబడినది. 

Ex. "వాతావరణము" అని పదము టైపు చేయాలంటే   VAATHAVARANAMU అని ఇంగ్లీష్ లెటర్స్ టైపు చేయాలి.

గోదావరి - GODHAAVARI 

ఫాంట్ నేమ్ : NATS SANS TELUGU

రాజ రత్నము - RAJA RATHANAMU

ఫాంట్ నేమ్ : Ramabhadra

        ఇలా మీరు పై చూపించన విధముగా సులబ తరముగా టైపు చేసుకొని MS Office అప్లికేషను ఉపయోగించి ఇన్స్టాల్ చేసిన ఫాంట్ ను మార్చుకొని టైపు చేసుకొనవచ్చు.  

క్రింద ఇవ్వబడిన బాక్స్ లోనుంచి సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకొనవచ్చు.


ఎవైన సందేహాలు ఉన్నా క్రింద కామెంట్ బాక్స్ ద్వార మీ సందేహమును పంపండి....






GOOGLE INPUT TOOLS - TELUGU (ALL LANGUAGES)

GOOGLE INPUT TOOLS - TELUGU (ALL LANGUAGES)

CONTENT DOWNLOAD
1. GOOGLE INPUT TOOLS Download
2. GOOGLE TELUGU FONTS Download

Post a Comment

0Comments

Thanks ..! Please be connected with us for more info..

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!