CPS/UPS లో ఎకౌంటు లో బ్యాంకు డీటెయిల్స్ అప్డేట్ చేయుటకు కాను మీరు చెయవలసిన విధానము.
ఈ క్రింద ఇవ్వబడిన ఫొటోస్ ద్వార మీరు స్వయముగా మేకు మీరే మీ బ్యాంకు ఎకౌంటు డీటెయిల్స్ నమోదు చేయుటకు స్పస్టముగా ఇవ్వబడినది.
- మొదటిగా https://cra-nsdl.com/CRA/ వెబ్ సైట్ ఓపెన్ చేసి మీ PRAN నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- ఒకవేళ పాస్వర్డ్ మరచిపోయినట్లితే FORGOT PASSWORD ద్వారా లాగిన్ అవ్వవచ్చు.
- పాస్వర్డ్ మార్చుటకు లేదా FORGOT PASSWORD విధానము పూర్తిగా తెలుసుకొనుటకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.
- మెనూ లో MANAGE MY ACCOUNT క్లిక్ చేసి డ్రాప్ డౌన్ లోనుంచి UPDATE MY PROFILE ను సెలెక్ట్ చేసుకోండి.
- అందులోనుంచి సుబ్ మెనూ ద్వార MODIFY/VERIFY BANK DETAILS సెలెక్ట్ చేసుకోండి.
- BANK DETAILS UPDATE అనే పేజ్ ఓపెన్ అవుతుంది.
- తరువాత TIER - 1 సెలెక్ట్ చేసి TYPE OF TRANSACTION నుంచి MODIFY BANK DETAILS అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొన్నా తరువాత క్రిద ఇవ్వబడిన ఫోటో గమనించి మీ నూతన బ్యాంకు డీటెయిల్స్ ను అక్కడ ఇచ్చిన బాక్స్ లలో అన్నిటిని నింపండి.
- పై ఇవ్వబడిన విధముగా సబ్మిట్ చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించి డీటెయిల్స్ ను నమోదు చేయండి.
Thanks ..! Please be connected with us for more info..