![]() |
REGULARISATION AND PROBATION APPLICATION FORMATS FOR NEW ENTERED INTO THE SERVICE |
జిల్లా పరిషద్ లో పనిచేస్తున్నా ఉద్యోగుల క్రింద ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి సర్వీస్ ప్రొబేషన్ మరియు రేగులరైజేషన్ చేసుకొనుటకు ఫార్మ్స్ ఇవ్వబడ్డాయి. క్రింద ఇవ్వబడిన లింక్ ద్వార డౌన్లోడ్ చెసుకొనగలరు.
S.NO. | FORMS | DOWNLOAD |
---|---|---|
1 | Attestation Form for Regularisation | Download |
2 | ZP Proposals for Declare Probation | Download |
3 | Service Regularisation of Services | Download |
ప్రొబేషన్ మరియు రేగ్యులరైజేషన్ చేసే ముందు మీ సర్వీసు రిజిస్టర్ (SR) నమోదు కావలసిన ముఖ్య సమాచారము:
- 👉 ప్రొబేషన్ మరియు రేగ్యులరైజేషన్ చేసే ముందు మీ సర్వీసు రిజిస్టర్ (SR) తో పాటు మీ జిల్లా పరిషద్ లో నేరుగా A సెక్షన్ లో ఇవ్వవలసి ఉంటుంది. మీ సర్వీసు రిజిస్టర్ (SR) ఇచ్చే ముందు ఒక్కసారి సర్వీసు రిజిస్టర్ ఓపెన్ చేసేముందు క్రింద ఇవ్వబడిన వివరములు నమోదు కాబడ్డాయ్యో లేదో సరి చూసుకొనండి.
- మీ వ్యక్తిగత వివరాలు
- విద్యార్హత వివరాలు
- ఇంక్రిమెంట్ ఎంట్రీస్
- టెక్నికల్ విద్యార్హతలు
- మీ చేతి వెలి ముద్రలు
- పుట్టు మచ్చల వివరాలు
- పుట్టిన తేదీ వివరాలు
- DDO సంతకాలు
- సర్వీస్ వెరిఫికేషన్
👉 వీటి అవసరము ఉన్న వారికి 'Share' చేయగలరు.
Thanks ..! Please be connected with us for more info..