LEAVE RULES

AP Ministerial Employees
0

 

LEAVE RULES - లీవ్ రూల్స్ 


· సంక్రాంతి/దసరా సెలవులు 9 రోజులు అయిన ప్రస్తుతం 5 రోజులు మాత్రమే స్కూల్ మూసివేసిన రోజు ప్రారభం రోజు CL పెట్టుకోవచ్చును.

· సెలవులు 10 రోజులు మించి దాటితే మాత్రం మొత్తము అన్ని రోజులు ఎలిజిబిల్ లీవ్ తప్పక పెట్టాలి.

· RC. No. 1032/E4-2/69. 07.11.1969 ప్రకారము దసరా / సంక్రాంతి సెలవులు 14 రోజులు దాటని పరిస్థితులలో Prefix or suffix వర్తించును.

· వెకేషన్ పీరియడ్ 15 రోజులు ఉంటుంది.

· 15 రోజుల కన్నా తక్కువ ఉన్న సెలవు లను షార్ట్‌ టర్మ్‌ హాలిడేస్‌ అంటారు

· వెకేషన్‌ హాలిడేస్‌ లో ముందు రోజు గానీ, ఓపెన్‌ క్‌ గానీ(రెండింటిలో ఒక్కటి మాత్రమే) హాజరు అయితే సరిపోతుంది.

· షార్జ్‌ టర్మ్‌ హాలిడేస్‌ కు ముందు, ఓపెనింగ్ రోజు తప్పక హాజరు కావాలి .

· షార్జ్‌ టర్మ్‌ హాలిడేస్‌ 10 రోజుల కన్నా తక్కువైన యెడల ముందు రోజు గానీ, ఓపెనింగ్ రోజు గానీ (రెండింటిలో ఒక్కటి మాత్రమే) CL - సాధారణ సెలవు పెట్టుకోవచ్చు.

· హాలిడేస్‌ లో ముందు రోజుగానీ;' ఓపెనింగ్ రోజు గానీ బడికి హాజరు కానప్పుడు సాధారణ సెలవు ఇవ్వకూడదు.

· సంపాదిత/అర్థ వేతన సెలవు మాత్రమే మంజూరు చేయాలి.

· C&DSE RC. No. 815/E1/1999 తేది : 01.09.1999 ప్రకారం టర్న్‌ హాలిడేస్‌ 14 రోజులకు మించిన సందర్బంలో Prefix/Suffix చేసుకునుటకు అవకాశం కలదు.

· చివరి పనిదినం, రీ ఓపెనింగ్‌ డేలలో ఏదో ఒక రోజు హాజరు కానిచో ఆ రోజు అర్హతగల సెలవు పెట్టుకోవచ్చును.(CL మరియు CCL కాకుండా),

· దసరా సెలవులు 9 రోజుల కన్నా ఎక్కువ 15 రోజులు కన్నా తక్కువ ఇచ్చిన సందర్భంలో సెలవులకి ముందు న తరువాత రోజు తప్పకుండా బడికి హాజరు కావాలి.

· అత్యవసర పరిస్థితులలో హాజరు కాకపోతే (HPL/ML/EL/EOL) పెట్టుకోవాలి



Copy Links here :

RC. No. 815_dt.01.09.1999 Suffix and Prefix _Holidays Clarification

Rc.No.10324










Tags:

Post a Comment

0Comments

Thanks ..! Please be connected with us for more info..

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!