📚 విద్యా మార్గదర్శకాలు
SSC ముఖ్యమైన మార్గదర్శకాలు
SSC ఆన్లైన్ ఫారం ను నింపు వారికి - ముఖ్యమైన మార్గదర్శకాలు
(ఫారం నింపే ముందు దయచేసి చదవండి)
(UDISE వెబ్సైటు పోర్టల్ ద్వార SSC విద్యార్థి పుట్టు మచ్చలు మరియు ఫోటో ను అప్లోడ్ చేయు ముఖ్యమైన మర్గధర్శకాలు)
• ఫారం ప్రారంభించే ముందు అవసరమైన విద్యార్థి వివరాలు మరియు పత్రాలను సిద్ధంగా ఉంచుకొనండి.
ఫోటో అవసరాలు
విద్యార్థి ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఈ క్రింది అవసరాలను తప్పనిసరిగా పాటించాలి:
ఫార్మాట్
JPEG ఫార్మాట్ మాత్రమే
రిజల్యూషన్
కనీసం 90 × 120 px
ఫైల్ పరిమాణం
20 KB నుండి 100 KB
సంతకం అవసరాలు
విద్యార్థి సంతకం స్కాన్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు ఈ క్రింది నిర్దేశాలను అనుసరించండి:
ఫార్మాట్
JPEG ఫార్మాట్ మాత్రమే
రిజల్యూషన్
కనీసం 100 × 30 px
ఫైల్ పరిమాణం
2 KB నుండి 20 KB లోపల ఉండేలా చూసుకొనండి
ముఖ్యమైన హెచ్చరికలు
చివరి సమర్పణకు ముందు ప్రతి వివరాన్ని సరి చూసుకొనండి .
తప్పు లేదా సరికాని వివరాలు భవిష్యత్తులో విద్యార్థికి సమస్యలను సృష్టించవచ్చు.
అన్ని వివరాలు మరియు పత్రాలు సరైనవి అని మీరు పూర్తిగా నిర్ధారించుకున్నప్పుడు మాత్రమే sumbit చేయండి.
ఒకసారి ఫారంను submit చేసిన తర్వాత, తిరిగి ఎలాంటి పరిస్థితుల్లోనూ తర్వాత మార్చటానికి కుదరదు.
ఖరారు చేసిన తర్వాత ఈ మార్పులు చేయవద్దు
- ఫారం నింపిన తర్వాత ఎలాంటి మార్పులు చేయవద్దు.
- అడ్మిన్ స్థాయి నుండి మీ పాఠశాలను నాన్-ఆపరేషనల్‌గా గుర్తించవద్దు.
- పరీక్ష ఫారం ప్రక్రియ ప్రారంభమైన తర్వాత విద్యార్థులను డ్రాప్‌బాక్స్/ఇన్‌యాక్టివ్‌కి చేయవద్దు.
- విద్యార్థి యొక్క తరగతిని మార్చవద్దు.
- జనరల్ ఫైల్ ఫారమ్‌ను మార్చవద్దు.

Thanks ..! Please be connected with us for more info..