MEDICAL REIMBURSEMENT - (IN PATIENT)
బిల్లుతో జతపరచవలసిన ముఖ్యమైన ధృవపత్రములు మరియు
ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీ DDO కు ఇవ్వవలసిన ధ్రువ పత్రములు వివరములు:
- Emergency Certificate (Except for dental & Eye alignments.)
- Essentiality Certificate.
- Discharge Summery.
- Discharge detailed bill.
- Hospital Recognised copy.
- Genunity Certificate.
- Non claiming of EHS.
పై వాటితో పాటు తప్పక జతచేయవలసిన ధ్రువపత్రములు క్రింద ఇవ్వబడినవి.
- Forwarding Letter.
- Application of requisition.
- Check List.
- Appendix - ll.
- Non - Drawal Certificate.
- Service Certificate.
- Spell Certificate.
- PPO Copy.
- Pention payment Last 6 months Reciept.
Note :- కుటుంబ సభ్యులు చికిత్స పొందితే DEPENDENT CERTIFICATE జతచేయాలి.
- బిల్లులు పెషేంట్ డిశ్చార్జ్ అయినప్పటినుండి ఆరు నెలలలోపు డ్రాయింగ్ అధికారికి (తన జీతం తాను పెన్షనర్ కాకముందు ఎవరు డ్రా చేసి ఇచ్చేవారో వారికి) సమర్పించాలి.
- కోమా, యాక్సిడెంట్, మరణం కేసుల్లో నయితే ఎనిమిది నెలలలోపు బిల్లులు సమర్పించాలి.
- ఈ నియమనిబంధనలను ప్రభుత్వం మార్చే అవకాశాలు ఉంటాయి. కనుక latest rules విషయంగా తగు విచారణ జరిపి తదనుగుణంగా వ్యవహరించాలి.
- ఈ వివరాలు ప్రస్తుతం అమలులో అమలులో ఉన్న నియమ నిబంధనలను అనుసరించి మాత్రమే అని గమనించాలి.
Thanks ..! Please be connected with us for more info..