INCOME TAX FY - 2025 || EXCEL SOFTWARE
New / Old Regime Tax లలో మనకు ఏది ఉపయోగకరమో క్రింది సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా లెక్కించి తెలుపుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులలో 60 సంవత్సరాల వయస్సు దాటిన వారికి కూడా ఉపయోగపడుతుంది. REGIME selection, NEW REGIME selection, మరియు Automatic selection ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్నును లెక్కించుకోవడానికి ఉపయోగపడుతుంది. MS EXCEL లో మాత్రమే ఉపయోగించాలి. WPS / GOOGLE SHEETS లలో ఉపయోగపడదు. (ఆన్లైన్ ద్వార డేటా ఇన్పుట్ ఇవ్వకండి, excel షీట్ ను డౌన్లోడ్ చేసి మాత్రమే ఉపయోగించాలి )
ఇన్కమ్ టాక్స్ - FY 2024 - 2025 న్యూ రేజీం ప్రకారము స్లాబ్స్ క్రింద ఇవ్వబడిన టేబుల్ లో చూడవచ్చును.
The new tax regime slabs for the financial year FY:2024-25 are as follows.
Revised Income Tax Slab | Tax Percentage |
---|---|
Up to Rs. 3,00,000 | NIL |
Rs. 3,00,001 to Rs. 7,00,000 | 5%(Tax Rebate u/s 87A up to Rs 7 lakh) |
Rs. 7,00,001 to Rs. 10,00,00 | 10% |
Rs. 10,00,001 to Rs. 12,00,000 | 15% |
Rs. 12,00,001 to Rs. 15,00,000 | 20% |
Above Rs. 15,00,000 | 30% |
Income Tax Slabs Old Tax Regime
This is the tax slab system which is following before the introduction of new tax system |
Thanks ..! Please be connected with us for more info..